Variety Chicken Corn Soup recipe By , 2017-03-27 Variety Chicken Corn Soup recipe Here is the process for Variety Chicken Corn Soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చికెన్ -1 కేజి,అల్లం, వెల్లుల్లి పేస్టు – 7 టీ స్పూన్లు,మొక్కజొన్న గింజలు మెత్తగా గ్రైండ్ చేసినదీ -2 కప్పులు,కొత్తిమీర – తగినంత,జీలకర్ర – 4 టేబుల్ స్పూన్లు,పసుపు – కొద్దిగా,ఉప్పు – రుచికి తగినంత,నూనె – ౩ టేబుల్ స్పూన్లు,లవంగాలు – 4,మిరియాలు – 4, Instructions: Step 1 ముందుగా పాన్ లో చికెన్ ముక్కలు వేసి ముక్కలు మునిగే దాకా నీరు పోసి ముక్కలతో పాటుగా లవంగాలు, మిరియాలు, ఉప్పు వేసి నీరు సగం మరిగేదాకా ఉడికించాలి.  Step 2 ముక్కలు బాగా ఉడికిన తరువాత చికెన్ ముక్కలని వడకట్టాలి.  Step 3 తరువాత పాన్ లో నూనె వేసి అందులో జీలకర్ర, వెల్లులి, అల్లం పేస్టు వేసి పచ్చి పోయేదాకా వేయించండి, బాగా వేగిన తరువాత దానిలో మొక్కజొన్నపిండిని, పసుపుని వేసి ఉడికించాలి. Step 4  తరువాత దానిలో ముందుగా తాయారు చేసుకున్న చికెన్ స్టాక్ పోయాలి.  Step 5 తరువాత దానిలో ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి రెందు మూడు నిమిషాలు వేడి చేసి దించుకోవాలి.  Step 6 అంతే మనం ఇప్పటి వరకు ఎదురుచూసిన కార్న్ చికెన్ సూప్ రెడీ.
Yummy Food Recipes
Add