mashrrom masala Recipe By , 2017-02-17 mashrrom masala Recipe Here is the process for mashrrom masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మష్రూమ్ - 10,నూనె - 25 గ్రా.,ఉల్లి తరుగు - 30 గ్రా.,(పొడవుగా తరగాలి),టొమాటోలు - 50 గ్రా.,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను,జీడిపప్పు - 25 గ్రా.,పాలు - 50 మి.లీ.,తాజా క్రీమ్ - 20 గ్రా.,బాదంపప్పు- 20 గ్రా.,బిరియానీ ఆకు - 4,లవంగాలు - 4, ఏలకులు - 4,దాల్చినచెక్క - చిన్న ముక్క,షాజీరా - టీస్పూను,చిరోంజీ - 20 గ్రా.,కర్బూజా గింజలు - 20 గ్రా.,పసుపు - చిటికెడు,మిరప్పొడి - టీ స్పూను,ఉప్పు - తగినంత,పచ్చిమిర్చి - 4,,కొత్తిమీర - కట్ట, Instructions: Step 1 టొమాటో, జీడిపప్పు, బాదంపప్పు, పాలు, షాజీరా, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, ఉప్పు, మిరప్పొడి, పసుపు, పచ్చిమిర్చి, చిరోంజీ, అన్నిటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి. Step 2 బాణలిలో నూనె కాగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి. Step 3 బిరియానీ ఆకులు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చాక, మష్రూమ్స్ వేసి మెత్తబడే వరకు వేయించాలి. Step 4 ముందుగా తయారుచేసి ఉంచుకున్న మసాలా పేస్ట్‌ని ఇందులో వేసి , ఉడకడం ప్రారంభమయ్యాక స్టౌని సిమ్‌లో ఉంచి సుమారు పది నిముషాలు ఉడికించాలి. Step 5 కడైలోకి తీసుకుని క్రీమ్, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day