Sheer Khurma Recipe By , 2017-02-10 Sheer Khurma Recipe Here is the process for Sheer Khurma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: సన్నని సేమియాలు : 75 గ్రాములు,మిల్క్ : అరలీటరు,పంచదార :200 గ్రాములు,జీడిపపప్పు : 6,బాదాం పప్పు : 6,పిస్తా : 6,కిస్ మిస్ : 6,ఖర్జురము : 6,ఇలాచీ పొడి : అర స్పూన్,నెయ్యి : నాలుగు స్పూన్లు,కుంకుమ పువ్వు : చిటికెడు, Instructions: Step 1 ముందుగా బాదాం పప్పు ను 30 నిముషాలు వాటర్ లో వేసి నానపెట్టుకుని , వాటి తొక్క తీసేసి సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి , అలాగే, ఖర్జురము ను కూడా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి . Step 2 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి కాగాక అందులో బాదాం పలుకులు , జీడిపప్పు , కిస్మిస్ , ఖర్జురము అన్నివేసి వేపుకుని పక్కన పెట్టుకోవాలి . Step 3 అదే పాన్ లో సేమియా (సన్నవి) వేసి వేపుకుని పక్కన ఉంచుకోవాలి. Step 4 ఇప్పుడు అదే పాన్ లో మిల్క్ వేసి బాగా మరగనివ్వాలి , మరిగాక అందులో పంచదార వేసి ఒక రెండు నిముషాలు కలుపుకోవాలి , స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ముందుగా వేయించుకున్న సేమియా డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పొడి, కుంకుమపువ్వు వేసి కలిపి దించుకోవాలి ..అంతే స్వీట్ స్వీట్ షీర్ కుర్మా రెడీ …  
Yummy Food Recipes
Add
Recipe of the Day