Thokkudu Laddu By , 2018-07-12 Thokkudu Laddu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Thokkudu Laddu making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: శనగపిండి పావుకేజి,,పంచదార పావుకేజి,,నూనె పావుకేజీ,,యాలకాయలు -5., Instructions: Step 1 ముందు శనగపిండిని ఉప్పు, కారం లేకుండా చక్రాలగిద్దలో పెట్టి (సెట్టు) చక్రాలలాగా నూనె కాగనిచ్చి వేయాలి. ఎరుపురంగు రాకుండా తీయాలి. Step 2 దీన్ని బాగా దంచి జల్లెడ పట్టాలి. ఇప్పుడు పంచదార తడిసేలా నీళ్ళుపోసి తీగపాకం రానివ్వాలి. వెంటనే ఈ పొడి పోసి మరియు యాలక్కాయపొడి వేసి బాగా కలియ పెట్టండి. Step 3  దించి ఆరనిచ్చి మరల రోట్లో వేసి మెత్తగా తొక్కి ముద్దలుగా చేసుకుని తరువాత నోట్లో వేసుకొని రుచి చూడండి.
Yummy Food Recipes
Add