Banana Idly By , 2018-03-03 Banana Idly Here is the process for Banana Idly making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: రవ్వ: 1 cup,కొబ్బరి తురుము: 1/4 cup,పండిన అరటి పండ్లు: 3-4 (గుజ్జుగా చేయాలి),ఉప్పు: ఒక చిటికెడు,చక్కెర / బ్రౌన్ షుగర్ / బెల్లం: 1/2cup(లేదా రుచికి సరిపడా),బేకింగ్ సోడా: 1/2tsp,నెయ్యి: 1tsp, Instructions: Step 1 ముందుగా బాగా పండిన అరటి పండ్లను మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. Step 2 తర్వాత ఒక బౌల్లో చిదిమి పెట్టుకొన్న అరటిపండు గుజ్జు, రవ్వ, కొబ్బరి తురుము, ఉప్పు, పంచదార మరియు బేకింగ్ సోడా, అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. Step 3 ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్ళు కలపి మిక్స్ చేయడం వల్ల ఇడ్లీ పిండి తయారవుతుంది. Step 4 తర్వాత ఇడ్లీ ప్లేట్ కు నెయ్యి రాసి, ఇడ్లీ పిండి పోసి, ఇడ్లీకుక్కర్ లో పెట్టి, 15నిముషాల పాటు మీడియం మంట పెట్టి, ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంతే, వడ్డించడానికి బనానా ఇడ్లీ రెడీ. ఇది ఒక మార్నింగ్ బెస్ట్ స్వీట్ ట్రీట్, పాలతో కలిపి తీసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day