Tea smoked chicken wings By , 2017-11-28 Tea smoked chicken wings Tea smoked chicken wings , Food, food recipes Prep Time: 15min Cook time: 55min Ingredients: చికెన్ వింగ్స్ - 16,వెల్లుల్లిపాయలు - 3 రెబ్బలు,అల్లం పేస్ట్ - ఒక స్పూన్,తేనె - ఒక స్పూన్,సోయాసాస్ - 3/4 కప్పు,క్రీమ్ షెర్రీ - అర కప్పు,బ్రౌన్ షుగర్ - 3/4 కప్పు,టెట్లీ టీ పొడి - ఒక కప్పు,నల్ల నువ్వులు - కొద్దిగా, Instructions: Step 1 చికెన్ వింగ్స్ చివరలను కొద్దిగా కట్ చేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి.  Step 2 దీంట్లో వెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్, తేనె, సోయాసాస్, క్రీమ్ షెర్రీలను కలపాలి.  Step 3 దీన్ని ఒక బేకింగ్ పాన్‌లో పెట్టి రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. టెట్లీ టీ పొడిని నీళ్ళలో కలిపి ఈ ముక్కల మీద చిలకరించుకోవాలి.  Step 4 ఈ ముక్కలను ఒక సీకుకు కుచ్చాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఈ సీకులను వాటి మీద ఉంచి మూత పెట్టేయాలి.    Step 5 సన్నని మంట మీద అరగంట పాటు ఉడికించాలి. ఆ తర్వాత మూత తీసి మరికాసేపు వేగనివ్వాలి.    Step 6 ముక్కలు బంగారు వర్ణం వచ్చేవరకు అలాగే ఉంచాలి.    Step 7 ఆ తర్వాత 450డిగ్రీల వద్ద ఓవెన్‌లో ఐదు నిమిషాల పాటు ఉంచాలి.    Step 8 చివరగా నువ్వులను పై నుంచి చల్లుకొని సర్వ్ చేయాలి.    Step 9 నోరూరించే టీ స్మోక్డ్ చికెన్ వింగ్స్ మీ ముందుంటాయి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day