Molakala Masala recipe By , 2017-09-28 Molakala Masala recipe Here is the process for Molakala Masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: మొలకెత్తిన పెసలు - 150గ్రా,మిర్చి లేదా క్యాప్సికమ్ (ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో) - ఆరు,ఉల్లిపాయ - ఒకటి,అల్లం - చిన్నముక్క,వెల్లుల్లి - రెండు రెబ్బలు,నూనె - అర టీస్పూను,పంచదార - చిటికెడు,ఉప్పు - సరిపడా, Instructions: Step 1 మూడు రంగుల మిరపకాయలు లేదా క్యాప్సికమ్ ని, ఉల్లిపాయనీ సన్నని ముక్కలుగా కోయాలి. Step 2 కోసేటప్పుడు వాటి మధ్యలో ఉన్న గింజల్ని తీసేయాలి. ఓ బాణలిలో నూనెవేసి అల్లంవెల్లుల్లి రెండు నిమిషాలు వేయించాలి.  Step 3 తరువాత మొలకెత్తిన పెసలు, పచ్చిమిర్చి ఉల్లిముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.  Step 4 చివరగా ఉప్పు, పంచదార కూడా వేసి గరిటెతో బాగా కలిపి దించాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే తింటే రుచిగా ఉంటుంది.                  
Yummy Food Recipes
Add