daddojanam By , 2018-02-01 daddojanam Here is the process for daddojanam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యం - పావుకిలో,,పెరుగు- 3 కప్పులు,,పాలు- అరలీటరు,,అల్లం- కొంచెం,,పచ్చిమిర్చి- 4,,నెయ్యి - ఒక టేబుల్‌ స్పూను,కరివేపాకు- రెండు రెబ్బలు,,ఉప్పు- చాలినంత,,జీలకర్ర- కొంచెం,,మినప్పప్పు- ఒక టేబుల్‌ స్పూన్‌,,ఆవాలు- ఒక టీ స్పూను,,ఎండుమిర్చి- 4, Instructions: Step 1 పాలు మరగించి చల్లార్చి వుంచుకోవాలి. బియ్యం శుభ్రంగా కడిగి అన్నం కొద్దిగా మెత్తగా వండాలి.  Step 2 అన్నం వుడికిన తర్వాత గరిటెతో బాగా మెదుపుకోవాలి. దీనికి పాలు (చల్లార్చినవి), పెరుగు కలపాలి.  Step 3 ఒక మూకుడులో నెయ్యిపోసి మినప్పప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయించి ఈ పోపు పెట్టుకోవాలి.  Step 4 దీన్ని పాలు, పెరుగు కలిపిన అన్నంలో వేసి తిప్పాలి.              
Yummy Food Recipes
Add