attta flour halwa recipe By , 2017-08-04 attta flour halwa recipe Here is the process for attta flour halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: నెయ్యి: 1/2 కప్పు,జీడిపప్పు:1/4కప్పు,కిస్మిస్‌: 1/4 కప్పు,గోధుమ పిండి: 1 కప్పు,నీరు: 3 కప్పులు,పంచదార: 1 కప్పు,ఇలాచీ: 1/2 చెంచా పొడిచేసింది., Instructions: Step 1 అడుగు మందంగా ఉన్న బాణలిని ఒకమాదిరి మంటపై పెట్టి నెయ్యి కరిగించాలి.  Step 2 అందులో జీడిపప్పు, కిస్మిస్‌లు వేసి బంగా రు రంగు వచ్చేవరకు సుమారు ఐదు నిమిషాల పాటు వేయించాలి.  Step 3 తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.  Step 4 అనంతరం గోధుమ పిండిని నేతిలో వేసి పది ని మిషాల పాటు బంగారు రంగు లోకి వచ్చే వరకు వేయించాలి. Step 5 పక్కనే మరో పొయ్యి మీద మం దపాటి అడుగున్న గిన్నెలో నీళ్ళు పోసి చక్కెర వేసి అది కరిగి పాకమయ్యేలా తిప్పాలి.  Step 6 ఇలాచీ పొడిని పాకం లో వేసి నెమ్మదిగా దా నిని వేగిన పిండి మీద పోయాలి. పాకం వేసేటప్పుడు పిండి ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి.  Step 7 బాణలి పక్కల నుంచి హల్వా ఊడి వచ్చే వరకూ ఉ డికించాలి.  Step 8 తర్వాత ఒక ప్లేట్‌ తీసుకుని దానికి నెయ్యి రాసి అందులో ఈ హల్వాను పరచాలి.  Step 9 దానిపై వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లు జల్లాలి.  Step 10 ముక్కలుగా కట్‌ చేసి సర్వ్‌ వేడిగా అయినా సర్వ్‌ చేయవచ్చు లేదా చల్లబడే దాకా ఉంచి తినవచ్చు. ఎలా తిన్నా రుచి మాత్రం మధురం.
Yummy Food Recipes
Add