paneer Sweet corn matar By , 2017-02-17 paneer Sweet corn matar Here is the process for paneer Sweet corn matar making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పనీర్ - 100 గ్రా;,స్వీట్‌కార్న్‌గింజలు - 50 గ్రా;,బఠాణీ - 50 గ్రా;,పచ్చిమిర్చి పేస్ట్ - 2 టీ స్పూన్లు;,ఉప్పు - తగినంత;,ఉల్లితరుగు - 50 గ్రా;,టొమాటో ప్యూరీ - 50 గ్రా;,పుదీనా - అర కప్పు;,జీడిపప్పు + తర్బూజా గింజల పేస్ట్ - రెండు టీ స్పూన్లు కొత్తిమీర - అర కప్పు పసుపు - కొద్దిగా,నూనె - తగినంత, Instructions: Step 1 స్టౌ మీద బాణలి ఉంచి, మూడు టీ స్పూన్ల నూనె పోసి కాగాక, గరంమసాలా, ఉల్లితరుగు వేసి వేయించాలి Step 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, టొమాటో ప్యూరీ వేసి నూనె పైకి తేలేంతవరకు వేయించాలి Step 3 పనీర్, స్వీట్‌కార్న్ గింజలు, బఠాణీ వేసి ఉడికించి, రోటీలతో వేడివేడిగా సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add