Vegetable Omlet recipe By , 2017-07-28 Vegetable Omlet recipe Making process of Vegetable Omlet. Just follow this simple tips. Prep Time: 10min Cook time: 5min Ingredients: గుడ్లు - ముడు,బీట్‌ రూట్‌ - ఒకటి,క్యాప్సికమ్‌ - ఒకటి,క్యాబేజి తురుము- ముడు టేబుల్‌ స్పూన్లు,ఉల్లిపాయ - ఒకటి,టమోటాలు - రెండు,పచ్చిమిరపకాయలు - నాలుగు,ఉప్పు - తగినంత,పసుపు - చిటికెడు,కొత్తిమీర కట్ట - ఒకటి, Instructions: Step 1 ముందుగా కూరగాయ ముక్కల్ని కుక్కర్లో రెండు విజిల్‌ వచ్చేవరకూ ఉడికించుకోవాలి.  Step 2 స్టౌ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసి బాగా కాగాక పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి, కొద్దిగా పసుపు, ఉప్పు, ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి వెంటనే దించేయాలి.  Step 3 గుడ్డు సొనని ఒకసారి మిక్సీలో వేసుకుని ఆమ్లెట్‌ వేయాలి.(ఆమ్లెట్‌ లావుగా రావాలంటే మిక్సీలో వేసుకోవాలి) ఆమ్లెట్‌పై కూరముక్కల్ని చల్లి చివర్లో కొత్తిమీర తురుము వేసి ఒకవైపుకి మడిచి సర్వ్‌ చేసుకోవాలి.  
Yummy Food Recipes
Add