Aloo Halwa recipe By , 2017-04-11 Aloo Halwa recipe Here is the process for Aloo Halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళాదుంపలు-4,,పంచదార-100గ్రా.,యాలకులు-4,,పాలకోవా-ఒక కప్పు,నెయ్యి-100గ్రా,,పచ్చకర్పూరం-కొద్దిగా, Instructions: Step 1 బంగాళాదుంపలు కడిగి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. Step 2 బాగా మెత్తగా ఉడికిన తరువాత తొక్కలు వొలిచి మెత్తగా రుబ్బాలి. Step 3 ఈ రుబ్బిన ముద్దను ఒక గరిటె నెయ్యి వేసి ఉంచుకోవాలి. Step 4 వేయించిన దుంపల ముద్దలో పాలకోవాను ముందుగా తయారుచేసి ఉంచుకోవాలి.   Step 5 వేయించిన దుంపల ముద్దలో పాలకోవా వేసి కలిపి ఉంచుకోవాలి.   Step 6 ఒక గిన్నెలో పంచదార వేసి, నీళ్లు కొద్దిగా పోసి తీగపాకం వచ్చే వరకు స్టవ్‌మీద ఉంచి, తరువాత రెండూ కలిపి ఉంచుకున్న ముద్దను ఆ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి.   Step 7 ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసి బాగా కలిపి, యాలకులపొడి, పచ్చకర్పూరం కూడా వేసి బాగా కలపాలి.   Step 8 మూత ఉంచి అరగంట తరువాత తియ్యాలి. ఇది చాలా బాగుంటుంది. వెరైటీగా కూడా ఉంటుంది.              
Yummy Food Recipes
Add