Coconut Payasam By , 2017-03-30 Coconut Payasam Here is the process for Coconut Payasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సేమియా: 1cup,పాలు: 1/2ltr,చిక్కని కొబ్బరిపాలు: 1/2cup(పచ్చికొబ్బరి తురిమి గ్రైండ్ చేసి వడగట్టిన కొబ్బరి పాలు),పంచదార: 11/2cup,నువ్వులు, మినపప్పు, పెసరపప్పు: 3tbsp(అన్నీ కలిపి),జీడిపప్పు పొడి: 2tsp,యాలకులపొడి: 1tsp,ద్రాక్ష, జీడిపప్పు, బాదం: 1/4cup, Instructions: Step 1 పాన్ లో నువ్వులు, మినపప్పు, పెసరపప్పు విడివిడిగా వేయించాలి. ఈ మూడింటినీ కలిపి మెత్తనిపొడిలా చేసుకోవాలి.  Step 2 తర్వాత అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, ద్రాక్ష, బాదం దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి సేమియాను వేయించి పెట్టుకోవాలి. Step 3 పాలు కాగాక.. కొబ్బరిపాలనూ చేర్చి.. మరోసారి మరగనివ్వాలి. సన్నని మంటపై ఉంచి..సేమియా వేయాలి. కొద్ది సేపటి తర్వాత పంచదార కలపాలి.  Step 4 ఇప్పుడు అరకప్పు పాలు తీసుకుని ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న పొడిని కలిపి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేయాలి. పదినిమిషాలయ్యాక జీడిపప్పు, యాలకులపొడి వేసి కలిబెట్టాలి. Step 5 నువ్వులు, మినపప్పు, పెసరపప్పు.. రుచితో పాటు.. చిక్కదనాన్ని ఇస్తాయి. చివరగా జీడిపప్పు, ద్రాక్ష, బాదంతో గార్నిష్ గా చేసి పండగ పూట వచ్చిన అతిథులకు అంధించడమే...  
Yummy Food Recipes
Add