Jeedipappu Pakoda recipe By , 2017-02-23 Jeedipappu Pakoda recipe Here is the process for Jeedipappu Pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: శనగపిండి -పావుకేజీ,పొడవుగా సన్నగా తరిగిన ఉల్లిముక్కలు -నాలుగు,జీడిపప్పులు -రెండు వందల గ్రాములు,బియ్యం పిండి -రెండు టేబుల్ స్పూన్స్,అల్లం -రెండు అంగుళాల ముక్క,కొత్తిమీర -అయిదు రెమ్మలు,కరివేపాకు -మూడు రెమ్మలు,వాము -ఒక టీ స్పూన్,కారం -ఒక టీ స్పూన్ ఉప్పు -తగినంత,నూనె -వేయించుకోడానికి సరిపడా, Instructions: Step 1 కొత్తిమీరను ,కరివేపాకును చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. Step 2 అల్లంను తొక్క తీసి చిన్నగా తరిగిపెట్టుకోవాలి. Step 3 ఒకగిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో జీడిపప్పును పదినిమిషాలు నానబెట్టుకోవాలి. Step 4 ఇలా చేసుకోవడంవలన వేయిన్చుకునేప్పుడు జీడిపప్పుమాడకుండా ఉంటుంది. Step 5 ఒకవెడల్పాటి గిన్నెతీసుకుని అందులో శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి Step 6 అందులోబియ్యంపిండి కూడా వేసుకోవాలి.ఈబియ్యంపిండి వెయ్యడం వలన Step 7 పకోడీలు కరకరలాడుతాయి. Step 8 తర్వాతపొడవుగా సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసుకోవాలి. Step 9 కట్చేసిన కరివేపాకును వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి . Step 10 పొడిగా ఒకసారి బాగా కలపాలి తరువాత వాము,కారం,తగినంతఉప్పు వేసుకోవాలి Step 11 నానబెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి. Step 12 గట్టిగా కలిపితే జీడిపప్పులు పగిలిపోతాయి . Step 13 కొంచెంకొంచెం నీళ్ళు పోసుకుంటూ పకోడిలా పిండిమాదిరి గట్టిగ కలుపుకోవాలి స్టవ్వెలిగించి నూనెపోసికా Step 14 బాండికి సరిపడా పకోడిలా మిశ్రంను తీసుకుని వేసుకోవాలి. హైఫ్లేమ్లోపెట్టికుని వండుకోవాలి.అప్పుడునూనెపీల్చుకోవు.మద్యమద్యలో Step 15 కలియతిప్పుకుంటూ బంగారు గోధుమ రంగులో వచ్చేవరకు వేయించుకోవాలి అంతే జీడిపప్పు పకోడీ తయారు
Yummy Food Recipes
Add