Paya soup recipe By , 2017-04-25 Paya soup recipe Here is the process for Paya soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మేకపిల్ల గిట్టలు - కేజి,,చిన్న ఉల్లిపాయ,,టొమాటో - ఒక్కోటి,,షాజీరా - రెండు టీస్పూన్లు,,దాల్చిన చెక్కలు - రెండు,,అల్లంవెల్లుల్లి పేస్ట్,,ఉప్పు,,మిరియాల పొడి - ఒక్కో టీస్పూన్,,కారం - అర టీస్పూన్,,నీళ్లు - రెండు లీటర్లు,,కొత్తిమీర - అలంకరణకు., Instructions: Step 1 పసుపు వేసి గిట్టల్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి. Step 2 వాటితోపాటు మిగతా పదార్థాలన్నింటినీ కూడా వేసి మూతపెట్టి దాదాపు 15 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆపేయాలి. Step 3 ఆవిరి పోయిన తరువాత మూత తీసి ఓ మాదిరి మంట మీద మరో పావుగంట ఉడికించాలి. Step 4 సర్వింగ్ గిన్నెలోకి తీసి కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా తాగితే బాగుంటుంది.                 
Yummy Food Recipes
Add