Tomato Soup recipe By , 2017-04-25 Tomato Soup recipe Here is the process for Tomato Soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: టొమాటో సూప్‌ కావలసిన పదార్థాలు:,టొమాటో ముక్కలు - 4 కప్పులు,బిరియాని ఆకు - 1,మిరియాలు - పావు టీ స్పూను,వెన్న - ఒకటిన్నర టీ స్పూను,మైదా - 1 టే.స్పూను,టొమాటో గుజ్జు - పావు కప్పు,చక్కెర - 2 టీస్పూన్లు,ఉప్పు - తగినంత,మీగడ - ఒకటిన్నర టీస్పూను, Instructions: Step 1 టొమాటో ముక్కలకు ఒక కప్పు నీరు, బిరియాని ఆకు, మిరియాలు చేర్చి మీడియం మంట మీద 8 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి.  Step 2 బిరియాని ఆకు తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి.  Step 3 ఈ గుజ్జును మెత్తగా రుబ్బి వడగట్టాలి. బాండీలో వెన్న వేడి చేసి మైదా వేసి మీడియం మంట మీద 1 నిమిషంపాటు ఉడికించాలి. Step 4 దీన్లో ముందుగా తయారుచేసిపెట్టుకున్న టొమాటో మిశ్రమం, టొమాటో గుజ్జు, ఒక కప్పు నీళ్లు చేర్చి కలిపి 1 నిమిషంపాటు ఉడికించాలి.  Step 5 చక్కెర, ఉప్పు, మిరియాలపొడి, మీగడ వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. తాజా మీగడ, బ్రెడ్‌ ముక్కలతో అలంకరించి సర్వ్‌ చేయాలి          
Yummy Food Recipes
Add