Kadai Chhicken Recipe By , 2017-02-15 Kadai Chhicken Recipe Here is the process for Kadai Chhicken making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: 1 కే.జి చికెన్,2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు,౩ స్పూన్స్ కారం,2 స్పూన్స్ చికెన్ మసాల పౌడర్,1 కప్పు పెరుగు,1 నిమ్మ కాయ,1 కట్ట పూదీన,1 కట్ట కొత్తిమీరా,1 కప్పు మెంతి ఆకు,ఉప్పు తగినంత,పసుపు తగినంత,2 ఉల్లి పాయలు,కర్రివేపకు.ఆవాలు,జీలకర్ర తగినంత, Instructions: Step 1 ముందుగా ఒక కడై తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేయాలి. Step 2 ఉల్లి గడ్డలు,పచ్చి మిర్చి,కర్రివేపకు,ఆవాలు,జీలకర్ర వీఇంచాలి Step 3 తర్వాత చికెన్ వేసుకోవాలి.తర్వాత పసుపు,ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కారం వీసి ఉడక పెట్టాలి. Step 4 తర్వాత చిన్నగా తరిగిన పుదీనా ,కొత్తిమీర వేయాలి. ఎండిన మెంతి ఆకు ఒక కప్పు వేయాలి Step 5 2 నిమిషాలు ఉడికిన తర్వాత పెరుగు వీసి నిమ్మ కాయ పిండాలి.2 స్పూన్స్ చికెన్ మసాల వేసుకోవాలి. కడై చికెన్ రెడీ.  
Yummy Food Recipes
Add