hesaru-kaalu-usli By , 2018-04-03 hesaru-kaalu-usli Here is the process for hesaru-kaalu-usli making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: జీలకర్ర - 3/4వ చెంచా,పచ్చిమిర్చి ( తరిగినది) - 1 మధ్య సైజు,అల్లం (తరిగినది) - 1/4వ అంగుళం,నూనె - 1 చెంచా,ఆవాలు - 1 చెంచా,ఇంగువ - 1/4వ చెంచా,కరివేపాకు - 6-10,ఉడికించిన హెసరు కాలు ( పెసరపప్పు) - 100గ్రాములు,ఉప్పు రుచికి కొత్తిమీర (తరిగినది) - 2 చెంచాలు,నిమ్మరసం - అరచెక్క,నిమ్మకాయ రసం,కొబ్బరి కోరు - 1/2 కప్పు, Instructions: Step 1 అరచెంచా జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లంను రోటిలో తీసుకోండి మెత్తగా రుబ్బండి.  Step 2 వేడి కడాయిలో నూనె వేయండి.  ఆవాలు, పావు చెంచా జీలకర్ర వేసి వేయించండి.  Step 3 ఇంగువ, కరివేపాకు కూడా జతచేయండి. ఇందాక రుబ్బిన పేస్ట్ ను వేసి బాగా కలపండీ.  Step 4 మొత్తం వేగాక, నానబెట్టి ఉడికించిన పెసరపప్పును వేసి బాగా కలపండి. ఉప్పు,కొత్తిమీర వేసి బాగా కలపండి.  Step 5 స్టవ్ ఆపేసి, నిమ్మరసం, కొబ్బరికోరును వేయండి. అంతా కలిపి ఇక వడ్డించండి.        
Yummy Food Recipes
Add