besan-ladoo By , 2018-04-03 besan-ladoo Here is the process for besan-ladoo making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 30min Ingredients: పంచదార పొడి - 1కప్పు,సెనగపిండి - 2 కప్పులు,నెయ్యి - ¾ కప్పు,నీళ్ళు - 3 చెంచాలు,ఏలకుల పొడి - చిటికెడు,తరిగిన బాదం - 1 చెంచా + అలంకరణకి,తరిగిన పిస్తాపప్పు - 1 చెంచా + అలంకరణకి, Instructions: Step 1 వేడిపెనంలో నెయ్యి వేయండి.  సెనగపిండి వేసి మాడకుండా కలుపుతూనే ఉండండి. సెనగపిండి రంగు కొంచెం మారి, పచ్చి వాసన పోయేవరకూ 10 నిమిషాలు కలుపుతూనే ఉండండి.  Step 2 నీళ్ళు చల్లితే పైన నురగను గమనించవచ్చు. నురగ పోయే వరకు కలుపుతూనే ఉండండి. Step 3 గిన్నెలోకి దాన్ని మార్చి 10 నిమిషాలు చల్లబడనివ్వండి. పంచదార పొడిని వేసి మళ్ళీ బాగా కలపండి.  Step 4 ఏలకుల పొడిన్ వేసి కలపండి. తరిగిన బాదం, పిస్తాలను చెంచాడు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టండి.  Step 5 సమాన సైజులలో గుండ్రటి లడ్డూలలా చేసుకోండి. ఈ లడ్డూలను తరిగిన బాదం, పిస్తాపప్పులతో అలంకరించండి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day