vankaya pesarapappu recipe By , 2017-10-03 vankaya pesarapappu recipe Here is the process for vankaya pesarapappu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: వంకాయలు - అరకిలో,,పెసరపప్పు - పావుకిలో,,కారం - 1 టీ స్పూను,,ఉప్పు - రుచికి సరిపడా,,నూనె - 1 టేబుల్ స్పూను,,ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు (కలిపి ) - 1 టీ స్పూను,,కరివేపాకు - 4 రెబ్బలు,,ఎండుమిర్చి - 4,,వెల్లుల్లి రేకలు -5,,పసుపు - చిటికెడు., Instructions: Step 1 పెసరపప్పుని దోరగా వేగించుకుని దానిలో పసుపు, తగినంత నీరు చేర్చి స్టౌవ్ మీద పెట్టాలి.  Step 2 పప్పు సగం ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు, కారం వేయాలి. పప్పు, ముక్కలు మెత్తబడ్డాక దించేసి ఉప్పువేసి కలపాలి. Step 3 తర్వాత కడాయిలో ఎండుమిర్చి, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకుతో తాలింపు పెట్టి పప్పుని అందులో వేసి తిప్పాలి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day