Telugu Food Recipes | Delicious Food Recipes | Healthy Food Recipes By , 2016-10-24 Telugu Food Recipes | Delicious Food Recipes | Healthy Food Recipes Andhra style okra gravy with tamarind Prep Time: 10min Cook time: 15min Ingredients: బెండకాయలు - 1 KG,తరిగిన ఉల్లిపాయలు,తరిగిన టమాట,పచ్చి మిరపకాయలు - 2,కరివేపాకు -1,కారం పొడి -  1 టీ స్పూన్,ధనియాల పొడి - 1 టీ స్పూన్,పసుపు - 1/4 కప్పు,చింతపండు రసం - 1/2 కప్పు,నూనె - 1 టేబుల్ స్పూన్,ఆవాలు, మెంతులు, కరివేపాకు ఆకులు తాలింపుకు సరిపడ., Instructions: ఒక ప్యాన్ లో నూనె పోసి ఆవాలు, కరివేపాకు ఆకులు, మెంతులు వేసి తాలింపు వేయాలి. ఆ తరువాత తరిగిన పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇక తరిగిన బెండకాయలు, తగినంత ఉప్పు వేసి ఒక 15 నిమిషాలపాటు వేయించాలి. ఇందులో కారం పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. కాస్త ఆగిన తరువాత తరిగిన టమాటాలు వేసి మరో 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. తరువాత చింతపండు రసంతో పాటు 3 కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టేయాలి. ఆలాగే సన్నని మంట పైన మరో పది నిమషాలు మరగనివ్వాలి. అంతే నోరూరించే బెండకాయ పులుసు రెడీ.
Yummy Food Recipes
Add