chicken sandwich recipe cooking tips ramzan special iftar recipe By , 2015-01-03 chicken sandwich recipe cooking tips ramzan special iftar recipe chicken sandwich recipe cooking tips ramzan special iftar recipe : the simple cooking tips to make chicken sandwich recipe in home. Prep Time: 25min Cook time: 25min Ingredients: 6-10 బ్రెడ్ స్లైసులు, 100 గ్రాములు చికెన్, 50 గ్రాములు మెయొనైజ్ సాస్, 25 గ్రాములు మిరియాలపొడి, తగినంత ఉప్పు, 50 గ్రాములు ఉల్లిపాయలు, 50 గ్రాములు క్యాబేజీ, కొద్దిగా వెన్న, Instructions: Step 1 చికెన్’ను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఉడికించుకుని పక్కన వుంచుకోవాలి. Step 2 మరోవైపు బ్రెడ్ స్లైసులను త్రికోణాకారంలో కట్ చేసి మెయొనైజ్ సాస్’ను పట్టించాలి. Step 3 ఇప్పుడు చికెన్’లో మిరియాలపొడి, ఉప్పు, ఉల్లిపాయ, క్యాబేజీ కలిపి.. ఈ మొత్తం మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసులమీద పరిచి మరొక స్లైస్’తో కవర్ చేయాలి. Step 4 ఇలా అన్ని బ్రెడ్ స్లైసులు పర్చుకున్న తర్వాత వీటిని పెనంమీద వెన్నవేసి రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే! చికెన్ శాండ్’విచ్ రిసిపీ రెడీ!
Yummy Food Recipes
Add