Red Capsicum Dosa recipe cooking tips special weekend breakfast By , 2015-01-03 Red Capsicum Dosa recipe cooking tips special weekend breakfast Red Capsicum Dosa recipe cooking tips special weekend breakfast : the cooking tips to make red capsicum recipe. It is special weekend breakfast recipe Prep Time: 20min Cook time: 15min Ingredients: 1 లేదా 2 ఎర్ర క్యాప్సికమ్ (తరుగు), 1/2 కప్ వెన్న, రెండింటిది కొడిగుడ్ల తెల్లసొన, 1/4 కప్ మొక్కజొన్న పిండి, 1/2 టీ స్పూన్ మిరియాలపొడి, తగినంత ఉప్పు, 1/2 కప్ ఉల్లిపాయ తరుగు, 1/2 కప్ ఉల్లికాడల తరుగు, Instructions: Step 1 ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో క్యాప్సికం ముక్కలు, కొద్దిగా వెన్న, కోడిగుడ్ల సొన, మొక్కజొన్న పిండి, మిరియాలపొడి, ఉల్లిపాయల తరుగు, కొద్దిగా ఉప్పు తదితర పదార్థాలను వేసి మెత్తని మిశ్రమంలా రుబ్బుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా వెన్న పోసి వేయించాలి. వెన్న కాగి పూర్తిగా కరిగిన తర్వాత అందులో ఇదివరకు నూరుకున్న మిశ్రమంతో దళసరిగా అట్టుగా వేసుకోవాలి. దీనిని బంగారు రంగు వచ్చేదాకా రెండువైపులా కాల్చుకోవాలి. Step 3 అలా వేడి చేస్తుండగానే ముందుగానే తరిగి వుంచుకున్న ఉల్లికాడల్ని ఆ అట్టు మధ్యలో చుట్టేయాలి. ఆ వేడికి కాస్త మగ్గిన ఉల్లికాడలు చాలా రుచిగా వుంటాయి. ఈ మొత్తం మిశ్రమాన్ని వేడి చేసి క్రిందకు దించేయాలి. అంతే! ఎర్ర క్యాప్సికమ్ దోశె రెడీ!
Yummy Food Recipes
Add