pumpkin bajjilu recipe cooking tips evening snacks special food items By , 2015-01-02 pumpkin bajjilu recipe cooking tips evening snacks special food items pumpkin bajjilu recipe cooking tips evening snacks special food items : the cooking tips to make pumpkin bajjilu recipe. Prep Time: 25min Cook time: 15min Ingredients: 1/2 కేజీ గుమ్మడికాయ, 1 కప్ శెనగపిండి, 2 టీ స్పూన్స్ పచ్చిమిర్చి తరుగు, 1 టీ స్పూన్ అల్లం తురుము, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు వంటసోడా, 1 టీ స్పూన్ ఛీజ్ తురుము, తగినంత ఉప్పు, తగినంత నూనె, Instructions: Step 1 గుమ్మడికాయను చిన్నచిన్న ముక్కలుగాగానీ, సన్నని స్లైసుల్లాగానీ, బజ్జీలు సరిపడేంత పరిమాణంలో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని అందులో శనగపిండి, పచ్చిమిర్చి, అల్లం తరుగులు.. వంటసోడా, కారం, ఛీజ్ తురుము, ఉప్పు లాంటి మసాలాలన్నింటితోబాటు నీరు వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇందులో.. ఇదివరకు కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను పిండిలో ముంచి వేయాలి. Step 4 బంగారువర్ణం వచ్చేంతవరకు వాటిని వేయించిన తర్వాత బయటకు తీసేయాలి. అంతే! వేడి వేడి గుమ్మడికాయల బజ్జీలు రెడీ!
Yummy Food Recipes
Add