vegetables masala vada recipe cooking tips By , 2014-12-31 vegetables masala vada recipe cooking tips vegetables masala vada recipe cooking tips : the simple cooking tips to make vegetables masala vada recipes Prep Time: 30min Cook time: 30min Ingredients: 2 టీ స్పూన్స్ గరంమసాలా, 1/4 కేజీ బియ్యంపిండి, 1/4 కేజీ శెనగపిండి, 50 గ్రాములు క్యాబేజ కోరు, 50 గ్రాములు క్యారెట్ కోరు, 100 గ్రాములు పచ్చి బఠానీలు, 2 కట్టలు పాలకూర, 15 పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్ బీన్స్ ముక్కలు, 10 రెమ్మలు కరివేపాకు, 1/2 కప్ కొత్తిమీర కోరు, 1/2 కేజీ వంటనూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 పాలకూరను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత సన్నగా తరిగి వుంచుకోవాలి. Step 2 ఒక పాత్ర తీసుకుని అందులో పాలకూర, శెనగపిండి, గరం మసాలా పొడి, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తి మీర, ఉప్పు, ఉడికించిన వెజిటబుల్ తరుగుల్ని వేసి.. నీటిని కొద్దికొద్దిగా పోస్తూ గారెల పిండిలా కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేయించాలి. నూనె కాగిన తర్వాత ఇదివరకు కలుపుకున్న పిండిని గారెలలాగా చేసుకుని నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే!
Yummy Food Recipes
Add