bellam ariselu By , 2018-07-14 bellam ariselu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty bellam ariselu making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: తడి బియ్యంపిండి లేదా బియ్యం - 1 / 2 కప్పు,బెల్లం - 350 గ్రాములు,నువ్వులు - 2 చెంచాలు,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండగల టైంలో అరిసెలు చేయడం పరిపాటి. అయితే బెల్లం అరిసెల తయారీకి ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి Step 2 ఇలా బాగా నానిని బియ్యాన్ని మిక్సీ పట్టాలి. చాలా మంది బియ్యం పిండిని రెడీగా చేసుకుంటారు. అలా చేసుకున్నా పరవాలేదు. దీనిని ఓ గిన్నెలో తీసుకుని, గాలికి ఆరిపోకుండా జాగ్రత్తపడాలి Step 3 మరోపక్క బెల్లంతో పాకం తయారుచేసుకొని అందులో నువ్వులు, వరిపిండి వేస్తూ ఉండలు లేకుండా పిండి పాకంలో కలిసేలా కలుపుకోవాలి Step 4 ఇలా తయారుచేసుకున్న పిండిని ఉండలు కట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి Step 5 ఇప్పుడు ఈ పిండిని అరెసల మాదిరిగా వత్తుకుని వేడి నూనెలో దోరగా వేయించుకోవాలి Step 6 నూనె ఎక్కువగా ఉంటే టిష్యూ పేపర్లో అరిసెలను తీసుకుంటూ నూనె టిష్యూ పీల్చుకుంటుంది
Yummy Food Recipes
Add