Carrot Badam Burfi By , 2018-07-14 Carrot Badam Burfi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Carrot Badam Burfi making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: బాదం పప్పు - 1 కప్పు,పంచదార - 2 కప్పులు,వెన్న - అర కప్పు,క్యారెట్ - 2,యాలకుల పొడి - అర టీ స్పూను, Instructions: Step 1 దీన్ని తయారు చేయాలంటే ముందుగా బాదం పప్పును రాత్రి మొత్తం నానబెట్టాలి. తర్వాత దాని పొట్టుతీసేసి విడిగా ఉంచుకోవాలి.  Step 2 మరోపక్క క్యారెట్ ను కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి Step 3 తర్వాత బాదం, క్యారెట్ ముక్కలను కలిపి, పాలతో మిక్సీకి పట్టి మెత్తగా చేసుకోవాలి.  Step 4 ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి అందులో  బాదం మిశ్రమం , పంచదార, వెన్న వేసి ఉడికించాలి.   Step 5 ఇలాచి పొడి చల్లి ప్లేట్ కి నెయ్యి రాసి క్యారెట్  బర్ఫీ ని వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి. అంతే రుచికరమైన క్యారెట్ బాదం బర్ఫీ సిద్ధంగా ఉంటుంది Step 6 దీనిని పండగలప్పుడే కాకుండా మామూలు సమయంలో కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు
Yummy Food Recipes
Add