Rice Cutlet By , 2018-07-12 Rice Cutlet Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Rice Cutlet making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: అన్నం 1 కప్పు,,టమాటా రసం అరకప్పు,వెన్న -1 స్పూన్,,అల్లం చిన్న ముక్క,,చీజ్ 50 గ్రాములు,,బ్రెడ్ పొడి -1 ఉప్పు,,మిరియాలపొడి అర స్పూన్,,నూనె వేయించడానికి సరిపడా,,ఉప్పు తగినంత, Instructions: Step 1 బాండీలో వెన్న కరిగించి అందులో అన్నం, బెల్లం ముక్కలు వేయించాలి. కొద్దిసేపయ్యాక ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నని మంట మీద ఉడికించాలి. Step 2 సగం నీళ్లు ఇంకి పోయాక టమోటా రసం, మిరియాల పొడి, ఉప్పు కలపాలి. Step 3 తర్వాత అందులోనే చీజ్ వేసి పొయ్యి కట్టేయ్యాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని ఉండలు చేసుకుని కొద్దిగా వెడల్పుగా(కట్లెట్ ఆకారంలో) చేసి నూనెలో వేయించుకోవాలి. Step 4 వీటిని అల్లం చట్నీ లేదాటమాటా సాస్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add