MUTTON LIVER KEBAB By , 2018-07-11 MUTTON LIVER KEBAB Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty MUTTON LIVER KEBAB making in best way. Prep Time: 15min Cook time: 45min Ingredients: మటన్ లివర్ - 1/4 కిలో,పెరుగు - 1 కప్పు,లవంగాలు - 5,దాల్చిన చెక్క - 1 అంగుళం,అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ స్పూన్,ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్,మిరియాల పొడి - 1 టీ స్పూన్,నెయ్యి - 1 టీ స్పూన్,తగినంత ఉప్పు, Instructions: Step 1 మటన్ లివర్ ని మాత్రమే తీసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా మార్కెట్ నుండి తెచ్చిన లివర్ ను బాగా కడిగి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 అంతకు ముందు లవంగాలు, దాల్చిన చెక్కలను పొడి చేసుకుని పెట్టుకోవాలి Step 3 లివర్ కు పెరుగు కలిపి, లవంగాలుదాల్చిని పొడిని, అల్లంవెల్లుల్లి పేస్ట్, మిరియాలపొడి, ఉప్పు కలిపి కాసేపు పక్కన ఉంచుకోవాలి.  Step 4 ఇలా కాసేపటికి లివర్ కు మసాలా బాగా పడుతుంది. దీన్ని గ్రిల్ చేసుకుంటే కమ్మగా ఉంటుంది
Yummy Food Recipes
Add