nonveg fish gravy dosa recipe making tips weekend special food By , 2014-12-23 nonveg fish gravy dosa recipe making tips weekend special food nonveg fish gravy dosa recipe making tips : the cooking tips to make dosa with nonveg gravy for weekend special. Prep Time: 30min Cook time: 30min Ingredients: 1/2 కేజీ ఉప్పు చేపలు, 1/2 కేజీ దోసకాయలు, 3-4 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లం, చిటికెడు కారం, సరిపడేంత నూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 మొదట ఉప్పు చేపలను శుభ్రంగా కడిగేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దోసకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో కట్ చేసుకున్న చేప ముక్కలను వేసి కొద్దిసేపటివరకు బాగా వేయించాలి. Step 3 చేపలు బంగారు రంగులోకి వచ్చిన తర్వాత అందులో ఉల్లి, టమోటా, పచ్చిమిర్చి తదితర ముక్కలను వేసి మరికొద్దిసేపటివరకు వేయించాలి. ఇవన్నీ వేగిన అనంతరం తగినంత ఉప్పు, కారంతోబాటు ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉడికించాలి. Step 4 చేపలు బాగా ఉడికిన తర్వాత వాటిని ఒక ప్లేట్’లోకి తీసుకోవాలి. చివరగా కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకోవాలి. అంతే! ఈ విధంగా గ్రేవీని చేసుకుని దోసెల్లో ఆరగించవచ్చు.
Yummy Food Recipes
Add