lychee juice By , 2018-06-20 lychee juice Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty lychee juice making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: లిచి పండ్లు 1/2 కిలో,,పంచదార 1/2 కప్పు,,నిమ్మరసం చెక్క 1/2,,నీళ్ళు 1 గ్లాసు చల్లనివి, Instructions: Step 1 లిచి పండ్లను తోలు, గింజలు తీసి, జూసర్ లో వేసుకోవాలి  Step 2 దీనికి పంచదార, నీళ్ళు కూడ జూసర్ లో వేసి 2 ని||లు జూసర్ ఆన్ చేసి తిప్పి, పైన  నురగ మాదిరిగా వచ్చిన తరువాత తీసి గ్లాసులో పోసి ఐస్ క్యూబ్ వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add