Green Mango Panha By , 2018-06-14 Green Mango Panha Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Green Mango Panha making in best way. Prep Time: 5min Cook time: 15min Ingredients: మామిడికాయలు: అర కేజీ,బెల్లం: 150గ్రా,జీలకర్ర: టీ స్పూను(వేయించి, పొడి చేయాలి),ఉప్పు: తగినంత,నీళ్లు: లీటరు,నల్ల ఉప్పు: టీ స్పూను,మ్యాంగో ఎసెన్స్: టీ స్పూను, Instructions: Step 1 మామిడికాయలపై ఎలాంటి రసాయనాలు లేకుండా శుభ్రంగా కడిగి, ఓ పాత్రలో తగినంత నీరు పోసి మామిడి కాయలను ఉడికించాలి. Step 2 చల్లారిన తర్వాత గుజ్జు తీసి, మిక్సర్లో వేసి బ్లెండ్ చేయాలి. Step 3 నీళ్లలో బెల్లం, ఉడికించిన మామిడికాయ గుజ్జు, ఉప్పు, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి. Step 4 గాజు గ్లాసులో పోసి సర్వ్ చేయాలి. ఈ పానీయాన్ని సేవించడం వల్ల శరీరంలో వేడి, అతిదాహం తగ్గుతాయి.
Yummy Food Recipes
Add