banjara roti By , 2018-06-08 banjara roti Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty banjara roti making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: జొన్నపిండి 2 కప్పులు,ఉప్పు 1 టీ స్పూన్,పచ్చి మిర్చి 3,అల్లం 1 టీ స్పూన్,పెరుగు 1 కప్పు,వెల్లుల్లి రెబ్బలు 6,నెయ్యి లేదా నూనె 50 గ్రా.,నీళ్ళు తడపటానికి, Instructions: Step 1 జొన్నపిండి, ఉప్పు కలిపి, పెరుగు, వెల్లుల్లి, అల్లం, మిర్చి నూరిన ముద్ద కలిపి గట్టిగా పిండి తడిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి Step 2 ఆరు గుండ్రని రోటిలను పిండి జల్లుతు వత్తుకుని, లేదా చేతితో తట్టి, పెనం వేడి చేసి రెండు వైపుల రోటీని రెండు వైపులా కాల్చి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తీయాలి. Step 3 దీనిని ఏ వెజిటబుల్ కూరతో అయినా తినవచ్చును. ఇది ఆరోగ్యానికి మంచిది, చాలా బలం
Yummy Food Recipes
Add