Maarvaar By , 2018-06-07 Maarvaar Here is the process for Maarvaar making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: కొంచెం పండిన మామిడి పండ్లు 4,నీళ్ళు 4 కప్పులు,ఎండుకారం 2 టీ స్పూన్లు,పంచదార 2 టీ స్పూన్లు,ఉప్పు 3 టీ స్పూన్లు,జీరా వేయించి చేసిన పొడి 2 టీ స్పూన్లు,చిటికెడు ఇంగువ,నూనె 2 టీ స్పూన్లు, Instructions: Step 1  మామిడి పండ్లు కడిగి మెత్తగా ఉడికించి చల్లార్చి, అదే నీళ్ళలో ఉంచి లోపలి టెంక తీసి గుజ్జును ఉంచాలి. Step 2 అది తీసిఇంకా 4 కప్పుల నీళ్ళు వేసి బాగా కలిపి, బాండీలో నూనె వేడి చేసి, ఇంగువ, ఎండు కారం, వేసి తాలింపు చేసి, మామిడి పండ్ల రసంలో కలపాలి. Step 3 పంచదార,ఉప్ప, జీరా పొడి వేసి 20ని||లు ఉడికించి దించి వేడిగా సర్వ్ చేయాలి.                    
Yummy Food Recipes
Add