Kamala Juice By , 2018-06-01 Kamala Juice Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Kamala Juice making in best way. Prep Time: 5min Cook time: 15min Ingredients: కమలాపండ్లు 4,పంచదార 6 టీ స్పూన్లు,చల్లటి నీళ్ళు 1 గ్లాసు,ఐస్ క్యూబ్స్ 4 ముక్కలు కొంచెం కొట్టినవి, Instructions: Step 1 కమలాపండు తొక్కతీసి జూసర్ లో వేసి ఒకసారి తిప్పి, నీళ్ళు, పంచదార వేసి 2 నిలు తిప్పాలి Step 2 నురగ వచ్చిన తరువాత ఫిల్టర్ చేసి గ్లాసులో పోసి, ఐస్ క్యూబ్ చిన్న ముక్కలుగా  చేసి వేసి సర్వ్ చేస్తే ఫ్రెష్ జూస్ చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add