Rice flour Roti By , 2018-05-26 Rice flour Roti Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Rice flour Roti making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: బియ్యపుపిండి 11/2 కప్పులు,వెల్లుల్లి రెబ్బలు 8,పచ్చిమిర్చి 2,అల్లం చిన్న ముక్క,పెరుగు 3 టీ స్పూన్లు,ఉప్పు 1 టీ స్పూన్,నూనె లేదా నెయ్యి 25 గ్రా, Instructions: Step 1 అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి మెత్తగా నూరి ఉంచాలి.  Step 2 బియ్యంపిండి డిష్లో తీసుకుని అల్లంముద్ద, ఉప్పు, 2 స్పూన్ల నెయ్యి లేదా నూనె  కలిపి పెరుగు వేసి పిండిని ముద్ద చేయాలి. Step 3 ఉండను తీసుకుని పీట పై పొడి పిండి వేసి చేతితో ఉండను వత్తుతూ తిప్పుతూ పెద్దది చేయాలి. Step 4 పొడి పిండి జల్లుతూ ఎంతవరకు చేయగలిగితే అంత రోటీ చేసి పెనం వేడి చేసి రెండు వైపులా కాలుస్తూ కొంచెం తడి బట్టతో వత్తుతూ ఉండాలి. Step 5 కాలిన తరువాత తీసి ఏ కూరతో ఉన్నా చాలా బాగుంటుంది
Yummy Food Recipes
Add