ruafsa milk By , 2018-05-23 ruafsa milk Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty ruafsa milk making in best way. Prep Time: 5min Cook time: 15min Ingredients: పాలు,రుఅబ్జ స్క్వాష్, Instructions: Step 1 రుఅబ్జ అని పేరుగల గులాబీ రేకులతో తయారు చేసిన స్వ్కాష్ షాప్స్ లో దొరుకుతుంది. ఈ స్క్వాష్ తీసుకుని వేసవిలో చల్లటినీటిలో కలిపి తాగితే చాలా మంచిది. చిక్కటి పాలు పంచదార కలిపి బమిక్సీలో వేసి నురగలా వచ్చేలా తిప్పాలి. Step 2 ఈ పాలను గాజు గ్లాసులలో పోసి, రుఅబ్జ స్క్వాష్ 2 టీ స్పూన్లు పాల మధ్యలో వేసి సర్వ్ చేస్తే పాల నురుగ మధ్య పింక్ కలర్ లో ఉన్న స్క్వాష్ చాలా బాగుంటుంది. వేసవికాలంలో ఇది చాలా చలువ చేస్తుంది.
Yummy Food Recipes
Add