sabja juice By , 2018-05-23 sabja juice Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty sabja juice making in best way. Prep Time: 5min Cook time: 25min Ingredients: సబ్జా గింజలు 1/2 కప్పు,పంచదార -1 కప్పు,నీళ్ళు 2 కప్పులు,రాస్ బెర్రీ రెడ్ కలర్ 1 టీ స్పూన్,సిట్రిక్ యాసిడ్ 1 టీ స్పూన్, Instructions: Step 1 పంచదార, నీళ్ళు కలిపి ఒకసారి వేడిచేసి, పంచదార కరిగిన తరువాత, సిట్రిక్ యాసిడ్, కలర్ కలిపి చల్లారనివ్వాలి Step 2 సబ్జా గింజలను వేసి, చల్లటి నీరు ఒక కప్పు వేసి ఫ్రిజ్ లో పెట్టాలి Step 3 2 గంటల తరువాత సబ్జాకు గింజలు నాని అందమైన గింజలుగా జూస్ లో కనిపిస్తాయి. Step 4 పింక్ కలర్ జూస్ మధ్యలో గింజలు, ఐస్ క్యూబ్స్ ముక్కలు కలిపి జూస్ రుచి చూస్తే మళ్ళీ తాగాలనిపిస్తుంది. 
Yummy Food Recipes
Add