Carrot Badusha By , 2018-05-20 Carrot Badusha Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Carrot Badusha making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: క్యారట్స్ 1 కిలో,మైదా పిండి 100 గ్రా,పంచదార 150 గ్రా.,డాల్డా 150 గ్రా.,యాలకులు 6,పైనాపిల్ ఎసెన్స్ 3 చుక్కలు, Instructions: Step 1 క్యారట్స్ ను ఉడికించి మెత్తగా రుబ్బి, మైదాపిండి, యాలకులపొడి, రెండు చెంచాల డాల్డా వేసి నీరు పోయకుండ పూరీల పిండి మాదిరిగా చేతికి అంటుకోకుండా కలిపి పెట్టుకోవాలి. Step 2 బాగా మెత్తగా పిండిని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి తరువాత బాదుషా మాదిరి అరచేతిలో గుండ్రంగా చేసి మధ్యలో ప్రెస్ చేసి ఉంచాలి. Step 3 తీగ పాకం చేసి, పాకం పూసలుగ వచ్చిన తరువాత, క్యారట్ బాదుషాలను డాల్డాలో వేయించి, వెంటనే వేడి పాకంలో వేసి వెంటనే తీసి ప్లేట్ లో పెట్టి,  మిఠాయి రంగు కావాలంటే పైన జల్లి సర్వ్ చేస్తే చాలా అందంగా రుచిగా ఉండే క్యారట్ బాదుషా రెడీ.
Yummy Food Recipes
Add