Cashew Fried By , 2018-05-20 Cashew Fried Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Cashew Fried making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: జీడిపప్పు బద్దలు లేదా గుండ్లు 1/2 కిలో,నెయ్యి (మంచి నెయ్యి) 1/4 కిలో,కారం 1 టీ స్పూన్,ఉప్పు 1 టీ స్పూన్,జీర 1 టీ స్పూన్,మసాలా నచ్చేవారు ధనియాల పొడి 1 టీ స్పూన్,ఆమ్చూర్ పొడి 1 టీ స్పూన్,జీరా వేయించిన పొడి 1/4 స్పూన్, Instructions: Step 1 బాండీలో నూనె వేడి చేసి, జీడిపప్పులు సన్న సెగ పై దోరగా వేయించి, నూనె తీసి బాండీలో జీడిపప్పులో కారం, ఉప్పు, జీరా చేసి వేడి పై కలపాలి. Step 2 ఇష్టపడేవారు మసాల దినుసులను వేసుకుని కూడ చల్లార్చి జీడిపప్పును ఒక బాటిల్ లో పెట్టి, నిలువచేసి ఎప్పుడు కావాలంటే,కాఫీ, టీ తో సర్వ్ చేస్తే చాలా రుచిగా వుంటాయి.
Yummy Food Recipes
Add