cold coffee By , 2018-05-20 cold coffee Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty cold coffee making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: చిక్కటి పాలు 2 కప్పులు,ఇన్సంట్ కాఫీ పొడి 1 టీ స్పూన్,ఐస్ క్యూబ్స్ 6,చల్లటి నీరు 1 కప్పు,మీగడ 1/2 కప్పు, Instructions: Step 1 కాచిన పాలు చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టి జాలి మూత పెడితే మీగడ కడుతుంది Step 2 మీగడతోనే పాలు తీసుకుని, పంచదార, కాఫీపొడి కలిపి, జూసర్ లో వేసి బాగా కలిసేట్టుగా మిక్సీ ఆన్ చేసి.. మిక్సీలో పాలు షేక్ మాదిరిగా వచ్చేలా చేయాలి. Step 3 తరువాత మీగడ ఇష్టపడేవారు ఇంకా కొంచెం తీసుకుని ఆ షేక్ చేసిన కోల్డ్ కాఫీని కప్ లలో లేదా, గాజు గ్లాసులలో పోసి, పైన ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేస్తే చాలా అందంగాను, వేసవిలో చల్లగా  రుచిగాను ఉంటుంది.
Yummy Food Recipes
Add