Instant Coffee By , 2018-05-20 Instant Coffee Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Instant Coffee making in best way. Prep Time: 5min Cook time: 20min Ingredients: చిక్కటి పాలు 1 కప్పు,నీళ్లు 1 కప్పు,పంచదార 2 టీ స్పూన్లు,కాఫీపొడి 1 టీ స్పూన్, Instructions: Step 1 కాడ గిన్నెలో పాలు, నీళ్ళు కలిపి మరిగించి, ఒక గ్లాస్ లో, కాపీ పొడి వేసి, పాలలో పంచదార కూడ వేసి, పాలు గ్లాసులో ఉన్న కాఫీపొడిలో పోసి, అటుఇటు పైకి ఎత్తి పోస్తే బాగా కాఫీ నురగ వస్తుంది. Step 2 ట్రేలో కప్పులు రెడీగా పెట్టుకుని, కాఫీ వేడిగా కప్పులలో నురగవచ్చేటగా పోస్తే చాలా బాగుంటుంది. Step 3 టెన్షన్ తగ్గటానికి, ఫ్రెష్ అవడానికి, చురుకుగా పని చేసుకోటానికి ఉపయోగ పడుతుంది. 
Yummy Food Recipes
Add