Coco Pineapple delight By , 2018-04-26 Coco Pineapple delight Here is the process for Coco Pineapple delight making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: పైనాపిల్‌ ముక్కలు- 4 కప్పులు,,తాజా కొబ్బరినీళ్లు - 2 కప్పులు,,లేత కొబ్బరి- కప్పు,,చక్కెర- 4 టేబుల్‌ స్పూన్స్‌,,చిన్న ఐస్‌ ముక్కలు- కప్పు, Instructions: Step 1 పైనాపిల్‌ ముక్కలు, లేత కొబ్బరి, చక్కెర, కొబ్బరినీళ్లను మిక్సర్‌లో వేసి స్మూతగా వచ్చేవరకూ బ్లెండ్‌ చేయాలి. .  Step 2 ఇదే కోకో పైనాపిల్‌ డిలైట్‌. గ్లాసులో సర్వ్‌ చేశాక కొన్ని ఐస్‌ముక్కలను వేసుకుని తాగాలి. చాలా రుచికరంగా ఉంటుంది.                       
Yummy Food Recipes
Add