Papaya juice By , 2018-04-18 Papaya juice Here is the process for Papaya juicemaking .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: 1 బొప్పాయ,2 టీ స్పూన్లు పంచదార,2 టీ స్పూన్లు యాలకులపొడి,కొన్ని పుదీన ఆకులు, Instructions: Step 1 ముందుగా బొప్పాయ చెక్కుతీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 తరువాత బొప్పాయను మిక్సీలో వేసి జ్యూస్ చేసి గ్లాస్ లోకి తీసుకోవాలి ఇందులో యాలకులపొడి, పుదీన, పంచదారా, ఐస్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఎంతో ఆరోగ్యకరమైన బొప్పాయ జ్యూస్ రెడీ.      
Yummy Food Recipes
Add
Recipe of the Day