egg semiya recipe making healthy food breakfast By , 2014-12-11 egg semiya recipe making healthy food breakfast egg semiya recipe making healthy food breakfast : egg semiya is healthy food for everyone. It is better to eat this recipe regularly to prevent the unwanted diseases Prep Time: 20min Cook time: 15min Ingredients: 3 - 5 గుడ్లు (ఉడికించినవి), 2 కప్స్ సేమియా, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు, తగినంత నూనె, 1 కోడిగుడ్డు (ఉడకబెట్టనది), Instructions: Step 1 ఒక పాత్ర తీసుకుని అందులో సేమియా, చాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి తదితర పదార్థాలు కలుపుకోవాలి. అనంతరం అందులో ఉడకబెట్టని కోడిగుడ్డును పగులగొట్టి.. లోపలి సొన వేసి బాగా కలపాలి. Step 2 అలా కలిపిన ఆ మిశ్రమంలో ఇదివరకు ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేసి బాగా కలియబెట్టాలి. Step 3 ఒక పాత్ర తీసుకుని అందులో తగినంత నూనె పోసి వేడి చేయాలి. బాగా కాగిన అనంతరం అందులో సేమియా మిశ్రమాన్ని వేసి, గోధమరంగులోకి వచ్చేంతవరకు తిప్పుతూ వేయించాలి. Step 4 అలా చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని బయటకు తీసి, బ్లాటింగ్ పేపర్ మీద పెట్టాలి. అప్పుడు గుడ్డును బయటకు తీసి, దానికి అంటిపెట్టుకుని వున్నపదార్థాన్ని అదనపు నూనె పేపర్ పీల్చుకున్నాక గుడ్డును కట్ చేసుకోవాలి. అంతే! ఎగ్ సేమియా రెడీ!
Yummy Food Recipes
Add