kobbari palapurilu recipe sweet material By , 2014-12-08 kobbari palapurilu recipe sweet material kobbari palapurilu recipe sweet material : This is the special sweet recipe which is made in some situations only. Like.. If guests will come to home this is the best to serve Prep Time: 20min Cook time: 15min Ingredients: 1/2 లీటర్లు పాలు, 250 గ్రాములు పంచదార, 1/2 లీటర్లు కొబ్బరి పాలు (కొబ్బరి తురుముకొని మిక్సీలో వేసి చిక్కగా పాలు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 250 గ్రాములు మైదా, 250 గ్రాములు గోధుమపిండి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 25 గ్రాములు గసగసాలు, కావలసినంత నూనె, Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలో మైదా, గోధుమపండి, ఉప్పు, నీళ్లు వేసి.. పూరీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. Step 2 మరొక గిన్నెలో సరైన పరిమాణంలో కాచిన పాలను తీసుకుని.. అందులో పంచదార, కొబ్బరిపాలు, యాలకుల పొడి, గసగసాల పొడి వేసి బాగా కరిగేవరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. (నూనె వేయకుండా వేయించి పొడిచేసి వుంచుకోవాలి). Step 3 చివరగా ముందుగా కలిపి పెట్టుకున్న పిండితో పూరీలు చేసి, ఎర్రగా వేయించి.. వేడి చేసుకున్న మిశ్రమ పాలులో వేయాలి. (బాగా నానేంతవరకు వుంచాలి). Step 4 ఇలా ఈ విధంగా సులభమైన పద్ధతుల్లో ఈ పూరీలను తయారుచేసుకుని.. ఎంతమంది కావాలంటే అంతమందికి సర్వ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add