ginger cucumber juice By , 2018-03-09 ginger cucumber juice Here is the process for ginger cucumber juice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: కీరదోసకాయ: 1 తరిగినది,అల్లం: కొద్దిగా,పంచదార: 1 స్పూన్,జీలకర్ర పొడి: తగినంత,బ్లాక్ సాల్ట్: చిటికెడు, Instructions: Step 1 ముందుగా అల్లం మరియు కీరదోసకాయకు పొట్టు తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.  Step 2 తర్వాత ఈ పేస్ట్‌ను ఒక పెద్ద బౌల్లో వేసి అవసరం అయినన్ని నీళ్ళుపోసి కలుపుకోవాలి.  Step 3 తర్వాత ఈ మిశ్రమంలో బ్లాక్ సాల్ట్, పంచదార మరియు జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.  Step 4 అంతే జ్యూస్ గ్లాసుల్లో పోసి, వెంటనే సర్వ్ చేయాలి. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ వేసవి తాపాన్నితీర్చుతుంది. శరీరానికి చల్లదనం అందిస్తుంది.          
Yummy Food Recipes
Add