Mint Lassi By , 2018-02-28 Mint Lassi Here is the process for Mint Lassi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పెరుగు: 1 కప్పు,తాజా పుదీనా ఆకులు-తగినత (సన్నగా తరిగి),జీలకర్ర- 1 టేబుల్‌స్పూను,కొత్తిమీర- కొంచెం (సన్నగా తరిగి),ఇంగువ- చిటికెడు,నీళ్లు- 1.5 కప్పులు,ఉప్పు- తగినంత., Instructions: Step 1 ఒక గిన్నెలో నూనె వేయకుండా జీలకర్రను లేత గోధుమ రంగులోకి వచ్చేవరకూ వేయించి పొడి చేయాలి. Step 2 పుదీనా ఆకులతో సహా పైన చెప్పిన పదార్థాలన్నింటినీ గ్రైండర్ లో వేసిన  మిశ్రమాన్ని చిక్కగా అయ్యేవరకూ గిలక్కొట్టాలి.  Step 3 ఇలా తయారుచేసిన పుదీనా మజ్జిగలో ఐస్‌క్యూబ్స్‌ వేసుకుని తాగితే ఎండనబడి వచ్చిన వారికి ప్రాణం లేచొస్తుంది. Step 4 పుదీనామజ్జిగలో ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవడం ఇష్టం లేని వాళ్లు దాన్ని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి కూల్‌గా త్రాగితే ఆరోగ్యానికి మంచిది.          
Yummy Food Recipes
Add