mango ravva pulihora By , 2014-08-05 mango ravva pulihora mango ravva pulihora - itsa snack and breakfast recipe, tasty mango ravva pulihora easy preparation .... Prep Time: 15min Cook time: 25min Ingredients: 2 కప్పులు బియ్యం రవ్వ, 1 కప్పు మామిడికాయ (తురిమినది) ., 3 కప్పులు నీళ్ళు, 4 టీ స్పూన్లు నూనె, 3 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్లు శనగపప్పు, 2 టీ స్పూన్లు మినప్పప్పు, 20 పల్లీలు, 2 స్పూన్లు జీడిపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 రెబ్బలు కర్వేపాకు, అరటీస్పూన్ పసుపు, అరటీస్పూన్ చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలో 3 కప్పుల నీళ్ళు పోసి అందులో 2 టీస్పూన్లు నూనె వేసి మరిగించాలి. Step 2 మరుగుతున్న నీళ్ళలో రవ్వవేసి ఉడికించాలి. Step 3 రవ్వ ఉడికిన తరువాత ఒక ప్లేట్ లో వేసి సమానంగా పరిచి చల్లార్చాలి. Step 4 పాన్ లో నూనె వేసి అందులో తురిమిన మామిడి వేసి మగ్గించాలి. ముక్కలు మగ్గిన తరువాత దించి పక్కన పెట్టాలి. Step 5 పాన్ లో నూనె వేసి అందులో ఆవాలు, .ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీడిపప్పు, కర్వేపాకు, పసుపు వేసి దోరగా వేయించుకోవాలి. Step 6 బాగా వేగిన తరువా అందులో ఉప్పవేసి కలిపి రవ్వమిశ్రమంలో వేయాలి. ముందుగా ఉడికించుకున్న మామిడి మిశ్రమం కూడా వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరమైన మామిడి రవ్వ పులిహోర రెడీ.
Yummy Food Recipes
Add