palak panner mutton By , 2014-08-04 palak panner mutton palak panner mutton - its a yummi recipe, reastuarant style palak panner mutton easy preparation... Prep Time: 10min Cook time: 45min Ingredients: 1 టీస్పూన్ కొత్తిమీర, 1 1/2 స్పూన్ కొబ్బరిపొడి, 1 టీస్పూన్ ధనియాలపొడి, అరటీస్పూన్ గరంమసాల, అరటీస్పూన్ సజీర, తగినంత ఉప్పు, 2 1/2 టేబుల్ స్పూన్లు కారం, అరటీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు ఉల్లిపాయ తరుగు, 2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1 కప్పు పన్నీర్, 250 గ్రా. మటన్, 1 కప్పు పాలకూర, Instructions: Step 1 ముందుగా పన్నీర్ నూనెలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 మటన్ శుబ్రంగా కడిగి ఉడికించుకుని పక్కనపెట్టుకోవాలి. Step 3 పాలకూర కడిగి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలిక. Step 4 ఇప్పడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లిపేస్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. Step 5 ఇందులో పాలకూర పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. Step 6 ఇప్పుడు ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, ఉడికించుకున్న మనట్ వేసి మగ్గనివ్వాలి. Step 7 మటన్ బాగా మగ్గిన తరువాత అందులో కొబ్బరిపొడి, గరం మసాల వేసి పూర్తిగా ఉడికించాలి. Step 8 మటన్ ఉడికిన తరువాత చివరగా కొత్తిమీర వేసి దించాలి. అంతే రుచికరమైన పాలక్ పన్నీర్ మటన్ రెడీ.
Yummy Food Recipes
Add